Wednesday, December 8, 2010

మాట

నా చిన్న మాట చదవండి. ఆలోచించండి, కాపాడండి,

స్వేచ్చగా ఉండండి. ఓక మంచి సమాజాం స్దాపన కు మొదలు పెట్టండి.

నా కోసం కాదు ,మీ కోసం కాదు,మన అందరి తో పాటు రాబోయే మంచి సమాజం కోసం............

మనం పెద్ద కుటుంబం నుండి చిన్నగా మరీ ఓక్కరోక్కరు గా ఉంటున్నాము. ఇదే హయి అనుకుంటున్నాము. అలానే చిన్న గ్రామం నుండి ఇతర గ్రామాలకు,ఇతర ప్రాతాలకు, దూరంగా,మరో

దేశాలకు, మరో గ్రహాలకు వెళ్ళి నివచించాలను కుంటున్నారు. కాబట్టి ప్రపంచం ఒక్కటైన వేళ ముక్కలు గా

విభజించటం సరికాదు.

ఉద్యమాలు చేసేవారికి విన్నపం..

గ్రామ గ్రామం లో ఉద్యమం చేయ్యాలను కునే వారు ప్రజలను చైతన్యం చెయ్యాలని కోరు కోనే వారు,

ప్రతిజ్ఞలు చేసేవారు గ్రామం అభివృద్ది కోసం పాటుపడాలి.అవినీతి నిర్మూలన కు కృ.షి చేయాలి. గ్రామానికి రాష్టానికి ,దేశానికి, ప్రపంచాని కి పట్టిన చీడ ను తోలగించాలి.

ఏం కదిలించలేమా,తోలగించలేమా ?

ఎందు కు చేయలేము. చేయ్యాలి....చేద్దాము

చెయ్యలేనప్పుడు నష్టపరచే హక్కు మనకెక్కడిది. మీకేక్కడిది.

చివరిగా

ఉద్యమం చేసినపుడు ధన, ప్రాణ,ఆస్తి నష్ట పోతాము . తిరిగి ఉద్యమ ప్రేరేపితులు ఇవ్వగలరా1

ఆలోచించండి, కాపాడండి ఇంకా ఎంతో నష్టాన్ని జరగకుండా చుడాలి.............